Jai Shri Ram Lyrics
Singer | Ajay – Atul & Team |
Composer | Ajay- Atul |
Music | T-Series |
Song Writer | Ramajogayya Sastry |
Jai Shri Ram Song Lyrics – Adipurush” Song Lyrics – Telugu
నీ సాయం సదా మేమున్నం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నం
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే సకలం మంగళమే
మహిమన్విత మంత్రం నీ నామం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
ధరణి మూర్ఛిల్లు నీ
ధనసు శంకరానాదానికి, యా రే హో
గగన గోడాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి, యా రే హో
సూర్యవంశం ప్రభావం హో హో
శౌర్యమే నీ స్వరూపం హో హో
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం
సంద్రమైన తటాకం హో హో
సాహసం నీ పతాకం హో హో
సమర క్రీడాతిరేకం
కన్యాధ నీ రాజసం
మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమన్విత మంత్రం నీ నామం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజా రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్……
“Jai Shri Ram Song Lyrics – Adipurush” Song Lyrics – English
Nee Saayam Sada Memunnam
Siddham Sarva Sainyam
Sahacharulai Pada Vasthunnam
Saphalam Swaami Kaaryam
Maa Balamedhante Neepai Nammakame
Thalapuna Nuvvunte Shakalam Mangalme
Mahimanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram
Jai Shree Ram Raja Ram
Jai Shree Ram Jai Shree Ram
Jai Shree Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shree Ram Raja Ram
Jai Shree Ram Jai Shree Ram
Jai Shree Ram Jai Shree Ram
Dharani Murchhillu Nee
Dhanasu Sankaranaadaani Ki, Ya Re Ho
Gagana Godaalu Bheethillu
Nee Bana Ghaataani Ki, Ya Re Ho
Suryavamsam Prathapam Ho Ho
Shauryame Nee Swaroopam Ho Ho
Jagathike Dharma Deepam
Nindaina Nee Vigraham
Sandramaina Tataakam Ho Ho
Saahasam Nee Pathakam Ho Ho
Samara Kreeda Athirekam
Kanyadha Nee Raajasam
Maa Balamedhante Neepai Nammakame
Matho Nuvvunte Vijayam Nischayame
Mahimanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram
Jai Shree Ram Raja Ram
Jai Shree Ram Jai Shree Ram
Jai Shree Ram Raja Ram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shree Ram Raja Ram
Jai Shree Ram Jai Shree Ram
Jai Shree Ram Jai Shree Ram